సంతబొమ్మాళి
🏘️ 5km radius · VK Mart

టిఫిన్, కిరాణా &
మెడిసిన్ మీ ఇంటికే

మీకు నచ్చిన స్థానిక దుకాణాల నుండి ఆర్డర్ చేయండి. ఒక్క కాల్ లేదా WhatsApp — 15 నిమిషాల్లో డెలివరీ. App అవసరం లేదు.

📞 కాల్ చేసి ఆర్డర్ చేయండి 💬 WhatsApp చేయండి
4
దుకాణాలు
15
నిమి. డెలివరీ
5km
పరిధి
₹10
డెలివరీ చార్జ్
Delivery Saradhi
⚡ డెలివరీ సారథి

మా డెలివరీ సారథి

ఎప్పుడూ రెడీగా ఉంటాడు — మీ ఆర్డర్ తీసుకుని నేరుగా మీ ఇంటికి వేగంగా, మర్యాదగా తీసుకొస్తాడు.

  • ⚡ 15 నిమిషాల్లో డెలివరీ
  • 📞 వచ్చే ముందు call చేస్తాడు
  • 💰 Cash అయినా.. UPI అయినా..
  • 😊 మీ ఇంట్లో ఒక మనిషిలా !!!!!
ఎలా పని చేస్తుంది
App లేదు. Registration లేదు. కాల్ లేదా WhatsApp చేయండి.
1

కాల్ లేదా WhatsApp చేయండి

మీకు కావలసింది చెప్పండి — టిఫిన్, మందులు లేదా కిరాణా సరుకులు. మీ పేరు మరియు ఇంటి దగ్గర గుర్తు చెప్పండి.

2

మేము confirm చేసి దుకాణానికి forward చేస్తాం

మేము దుకాణానికి call చేసి, మీ ఆర్డర్ పెట్టి, dispatch కు ముందు total amount మీకు confirm చేస్తాం.

3

డెలివరీ సారథి తీసుకుని call చేస్తాడు

మా డెలివరీ సారథి ఆర్డర్ తీసుకుని వస్తూ మీకు call చేస్తాడు — 15 నిమిషాల్లో చేరుకుంటాడు.

4

ఇంటి దగ్గర cash చెల్లించండి

ఆర్డర్ amount + ₹10 డెలివరీ చార్జ్ cash లో చెల్లించండి. UPI కూడా స్వీకరిస్తాం.

మేము పని చేసే దుకాణాలు
అన్నీ నమ్మకమైన, స్థానిక గ్రామ దుకాణాలు · 📍 5కి.మీ లోపు మాత్రమే
🍱

Santhabommali Tiffins

● ఇప్పుడు తెరిచి ఉంది · ఇడ్లీ, దోశ, మీల్స్
ఆర్డర్
🥬

Santhabommali Vegetables Market

● ఇప్పుడు తెరిచి ఉంది · రోజూ తాజా కూరగాయలు
ఆర్డర్
🛒

K Sanyasi Rao Kirana Store

● ఇప్పుడు తెరిచి ఉంది · బియ్యం, నూనె, మసాలా & మరిన్ని
ఆర్డర్
💊

Sri Venkateswara Medical Shop

⏰ ఉదయం 9 – రాత్రి 9 · Prescription photo WhatsApp లో పంపండి
ఆర్డర్
📲 మీ ఆర్డర్ చేయండి
మేము rider పంపే ముందు order & total confirm చేయడానికి call చేస్తాం. 💰 Cash on delivery. ₹10 డెలివరీ చార్జ్.
మమ్మల్ని సంప్రదించండి
ఉదయం 6 – రాత్రి 10, ప్రతిరోజు 🌞
📞

ఆర్డర్ చేయడానికి Call చేయండి

+91 95024 33178
🕐

డెలివరీ సమయం

ఉదయం 6:00 – రాత్రి 10:00, ప్రతిరోజు

🏠హోమ్ 🍱మెనూ 📝ఆర్డర్ 📞సంప్రదించండి
💬